Wed May 15 2024 09:23:27 GMT+0000 (Coordinated Universal Time)
నేటి నుంచి ఏపీలో పాఠశాలలు ప్రారంభం
ఆంధ్రప్రదేశ్ లో నేటి నుంచి పాఠశాలలు ప్రారంభం కానున్నాయి. కరోనా తర్వాత పాఠశాలలు ప్రారంభిస్తుండటంతో అధికారులు అన్ని జాగ్రత్త చర్యలు తీసుకున్నారు. కోవిడ్ నిబంధనలను పాటిస్తూ పాఠశాలలను [more]
ఆంధ్రప్రదేశ్ లో నేటి నుంచి పాఠశాలలు ప్రారంభం కానున్నాయి. కరోనా తర్వాత పాఠశాలలు ప్రారంభిస్తుండటంతో అధికారులు అన్ని జాగ్రత్త చర్యలు తీసుకున్నారు. కోవిడ్ నిబంధనలను పాటిస్తూ పాఠశాలలను [more]
ఆంధ్రప్రదేశ్ లో నేటి నుంచి పాఠశాలలు ప్రారంభం కానున్నాయి. కరోనా తర్వాత పాఠశాలలు ప్రారంభిస్తుండటంతో అధికారులు అన్ని జాగ్రత్త చర్యలు తీసుకున్నారు. కోవిడ్ నిబంధనలను పాటిస్తూ పాఠశాలలను నిర్వహించాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. కోవిడ్ కొంత తగ్గుముఖం పట్టడంతో పాఠశాలలను తిరిగి ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. పిల్లల విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. వసతులు లేని పాఠశాలల్లో రోజు విడిచి రోజు తరగతులను నిర్వహించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆదేశించింది.
Next Story