Sun Mar 15 2026 09:21:59 GMT+0530 (India Standard Time)
Breaking : ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు షెడ్యూల్ విడుదల
ఆంధ్రప్రదేశ్ లో మరో ఎన్నికలకు షెడ్యూల్ విడుదలయింది. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల కమిషన్ షెడ్యూల్ విడుదల చేసింది. ఏపీలో పన్నెండు మున్సిపాలిటీలకు, ఒక కార్పొరేషన్ కు [more]
ఆంధ్రప్రదేశ్ లో మరో ఎన్నికలకు షెడ్యూల్ విడుదలయింది. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల కమిషన్ షెడ్యూల్ విడుదల చేసింది. ఏపీలో పన్నెండు మున్సిపాలిటీలకు, ఒక కార్పొరేషన్ కు [more]

ఆంధ్రప్రదేశ్ లో మరో ఎన్నికలకు షెడ్యూల్ విడుదలయింది. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల కమిషన్ షెడ్యూల్ విడుదల చేసింది. ఏపీలో పన్నెండు మున్సిపాలిటీలకు, ఒక కార్పొరేషన్ కు ఎన్నికలు జరగనున్నాయి. నవంబరు 3వ తేదీన నోటిఫికేషన్ విడుదలవుతుంది. 15వ తేదీన పోలింగ్ ను నిర్వహిస్తారు.
నెల్లూరు కార్పొరేషన్ కు…..
నెల్లూరు కార్పొరేషన్ కు కూడా ఎన్నికలు జరగనున్నాయి. ఏడు కార్పొరేషన్ల పరిధిలో జరగాల్సిన 12 డివిజన్లకు కూడా ఎన్నికలు జరగనున్నాయి. 12 మున్సిపాలిటీలో మిగిలిపోయిన 13 వార్డులకు కూడా ఎన్నికలు జరగనున్నాయి.
Next Story