Sat Mar 14 2026 23:35:53 GMT+0530 (India Standard Time)
బ్రేకింగ్ : బీహార్ లో సీన్ రివర్స్…. ఆర్జేడీ వెనుకంజ
బీహార్ లో సీన్ రివర్స్ అయింది. ఇప్పుడు జేడీయూ కూటమి ఎక్కువ స్థానాల్లో ఆధిక్యత కనపరుస్తుంది. తొలుత ఆర్జేడీ ఆధిక్యత కనపర్చినా తర్వాత జేడీయూ పుంజుకుంది. ప్రస్తుతం [more]
బీహార్ లో సీన్ రివర్స్ అయింది. ఇప్పుడు జేడీయూ కూటమి ఎక్కువ స్థానాల్లో ఆధిక్యత కనపరుస్తుంది. తొలుత ఆర్జేడీ ఆధిక్యత కనపర్చినా తర్వాత జేడీయూ పుంజుకుంది. ప్రస్తుతం [more]

బీహార్ లో సీన్ రివర్స్ అయింది. ఇప్పుడు జేడీయూ కూటమి ఎక్కువ స్థానాల్లో ఆధిక్యత కనపరుస్తుంది. తొలుత ఆర్జేడీ ఆధిక్యత కనపర్చినా తర్వాత జేడీయూ పుంజుకుంది. ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం జేడీయూ కూటమి 125 స్థానాల్లో ముందంజలో ఉంది. ఆర్జేడీ కూటమి 109 స్థానాల్లో ఆధిక్యత కనపరుస్తుంది. లోక్ జనశక్తి పార్టీ 7 స్థానాల్లో ముందంజలో ఉంది. ఇతరులు రెండు స్థానాల్లో ముందంజలో ఉన్నారు. మరో రెండు గంటలు గడిస్తే తప్ప ఎవరికి అధికారం అన్నది తేలలేదు.
Next Story