Tue Feb 03 2026 21:43:37 GMT+0000 (Coordinated Universal Time)
ఢిల్లీ ఆరోగ్య శాఖ మంత్రికి అస్వస్థత
ఢిల్లీ ఆరోగ్య శాఖ మంత్రి సత్యేంద్ర జైన్ అస్వస్థతకు గురయ్యారు. ఆయన జ్వరం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందికి గురి కావడంతో ఢిల్లీలోని రాజీవ్ గాంధీ ఆసుపత్రికి తరలించారు. [more]
ఢిల్లీ ఆరోగ్య శాఖ మంత్రి సత్యేంద్ర జైన్ అస్వస్థతకు గురయ్యారు. ఆయన జ్వరం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందికి గురి కావడంతో ఢిల్లీలోని రాజీవ్ గాంధీ ఆసుపత్రికి తరలించారు. [more]

ఢిల్లీ ఆరోగ్య శాఖ మంత్రి సత్యేంద్ర జైన్ అస్వస్థతకు గురయ్యారు. ఆయన జ్వరం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందికి గురి కావడంతో ఢిల్లీలోని రాజీవ్ గాంధీ ఆసుపత్రికి తరలించారు. ఆయనకు అక్కడ కోవిడ్ పరీక్షలు నిర్వహిస్తున్నారు. అయితే సత్యేంద్ర జైన్ నిన్న అమిత్ షాతో జరిగిన సమీక్ష సమావేశంలో సత్యేంద్ర జైన్ పాల్గొన్నారు. అయితే ఆయనకు కరోనా సోకిందా? లేదా? అన్నది పరీక్ష ఫలితాల తర్వాత వెల్లడి కావాల్సి ఉంది.
Next Story