Sun Mar 15 2026 11:21:46 GMT+0530 (India Standard Time)
శశికళ సంచలన నిర్ణయం
శశికళ సంచలన నిర్ణయం తీసుకున్నారు. తాను రాజకీయాలకు దూరంగా ఉంటున్నట్లు శశికళ ప్రకటించారు. ఈ మేరకు బహిరంగ లేఖను విడుదల చేశారు. తాను ఏనాడూ అధికారం కోసం [more]
శశికళ సంచలన నిర్ణయం తీసుకున్నారు. తాను రాజకీయాలకు దూరంగా ఉంటున్నట్లు శశికళ ప్రకటించారు. ఈ మేరకు బహిరంగ లేఖను విడుదల చేశారు. తాను ఏనాడూ అధికారం కోసం [more]

శశికళ సంచలన నిర్ణయం తీసుకున్నారు. తాను రాజకీయాలకు దూరంగా ఉంటున్నట్లు శశికళ ప్రకటించారు. ఈ మేరకు బహిరంగ లేఖను విడుదల చేశారు. తాను ఏనాడూ అధికారం కోసం పాకులాడలేదని, పార్టీలో స్థానం కోసం కూడా ఎప్పుడూ ప్రయత్నించలేదని శశికళ లేఖలో తెలిపారు. జయలలిత చనిపోయిన తర్వాత కూడా దేనికోసం తాను ఆశపడలేదని చెప్పుకొచ్చారు. రానున్న ఎన్నికలలో డీఎంకేను ఓడించాలని శశికళ పిలుపునిచ్చారు.
Next Story