Sun Mar 15 2026 09:16:30 GMT+0530 (India Standard Time)
బ్రేకింగ్ : శశిథరూర్ కు భారీ ఊరట
కాంగ్రెస్ నేత, మాజీ మంత్రి శశిధరూర్ కు ఊరట లభించింది. శశిథరూర్ భార్య సునంద పుష్కర్ మృతి కేసులో ఆయనను నిర్దోషిగా తేల్చింది. ఢిల్లీ హైకోర్టులో ఈ [more]
కాంగ్రెస్ నేత, మాజీ మంత్రి శశిధరూర్ కు ఊరట లభించింది. శశిథరూర్ భార్య సునంద పుష్కర్ మృతి కేసులో ఆయనను నిర్దోషిగా తేల్చింది. ఢిల్లీ హైకోర్టులో ఈ [more]

కాంగ్రెస్ నేత, మాజీ మంత్రి శశిధరూర్ కు ఊరట లభించింది. శశిథరూర్ భార్య సునంద పుష్కర్ మృతి కేసులో ఆయనను నిర్దోషిగా తేల్చింది. ఢిల్లీ హైకోర్టులో ఈ కేసు గత కొంతకాలంగా నడుస్తుంది. సునంద పుష్కర్ అనుమానాస్పద మృతిగా అప్పట్లో పోలీసులు కేసు నమోదు చేశారు. శశిథరూర్ హత్య చేసి ఉండవచ్చన్న అనుమానాలు కూడా తలెత్తాయి. అయితే ఢిల్లీ హైకోర్టులో శశిథరూర్ కు ఊరట లభించింది. ఆయనను నిర్దోషిగా కోర్టు తేల్చింది.
Next Story