Sat Mar 14 2026 20:27:53 GMT+0530 (India Standard Time)
ఈ ఏడాది కూడా శ్రీవారి బ్రహ్మోత్సవాలు
రేపటి నుంచి తిరుమలలో సర్వదర్శనం టోకెన్లు జారీ చేయనున్నారు. అలిపిరి వద్ద రోజుకు రెండు వేల టోకెన్లు జారీ చేయనున్నారు. తొలుత చిత్తూరు జిల్లా వాసులకే సర్వదర్శనం [more]
రేపటి నుంచి తిరుమలలో సర్వదర్శనం టోకెన్లు జారీ చేయనున్నారు. అలిపిరి వద్ద రోజుకు రెండు వేల టోకెన్లు జారీ చేయనున్నారు. తొలుత చిత్తూరు జిల్లా వాసులకే సర్వదర్శనం [more]

రేపటి నుంచి తిరుమలలో సర్వదర్శనం టోకెన్లు జారీ చేయనున్నారు. అలిపిరి వద్ద రోజుకు రెండు వేల టోకెన్లు జారీ చేయనున్నారు. తొలుత చిత్తూరు జిల్లా వాసులకే సర్వదర్శనం టోకెన్లు జారీ చేయనున్నారు. గత ఆరు నెలల నుంచి సర్వదర్శనం టోకెన్లను టీటీడీ నిలిపివేసింది. ఇక ఈ ఏడాది కూడా తిరుమలలో బ్రహ్మోత్సవాలను ఏకాంతంగా నిర్వహించాలని నిర్ణయించింది. కోవిడ్ కారణంగా ఈ ఏడాది కూడా శ్రీవారి బ్రహ్మోత్సవాలను ఏకాంతంగా నిర్వహించాలని భావిస్తుంది.
Next Story