Sun Dec 14 2025 21:20:29 GMT+0000 (Coordinated Universal Time)
భయపడి హైదరాబాద్ లో దాక్కున్న చంద్రబాబు
తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబుపై మంత్రి శంకర నారాయణ తీవ్ర విమర్శలు చేశారు. కరోనాకు భయపడి చంద్రబాబు హైదరాబాద్ లో దాక్కున్నారన్నారు. జూమ్ యాప్ ద్వారా [more]
తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబుపై మంత్రి శంకర నారాయణ తీవ్ర విమర్శలు చేశారు. కరోనాకు భయపడి చంద్రబాబు హైదరాబాద్ లో దాక్కున్నారన్నారు. జూమ్ యాప్ ద్వారా [more]

తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబుపై మంత్రి శంకర నారాయణ తీవ్ర విమర్శలు చేశారు. కరోనాకు భయపడి చంద్రబాబు హైదరాబాద్ లో దాక్కున్నారన్నారు. జూమ్ యాప్ ద్వారా ప్రజలను భయపెట్టే ప్రయత్నం చేస్తున్నారని శంకరనారాయణ అన్నారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న 14 ఏళ్లలో ప్రజారోగ్యాన్ని గాలికి వదిలేశారని ఆయన ఫైర్ అయ్యారు. వ్యవస్థలను పూర్తిగా నిర్వీర్యం చేసిన చంద్రబాబు వైసీపీ ప్రభుత్వం పై విమర్శలు చేయడమేంటని శంకరనారాయణ ప్రశ్నించారు. వ్యాక్సిన్ గురించి చంద్రబాబు మోదీని ఎందుకు నిలదీయలేకపోతున్నారని శంకరనారాయణ నిలదీశారు.
Next Story