Sun Mar 15 2026 23:18:13 GMT+0530 (India Standard Time)
సామినేని సీరియస్.. నిన్నటి ఘటనపై
విజయవాడ దుర్గగుడి పాలకవర్గ సభ్యురాలు నాగవరలక్ష్మి చేత రాజీనామా చేయించే యోచనలో జగ్గయ్యపేట ఎమ్మెల్యే సామినేని ఉదయభాను ఉన్నారు. నిన్న నాగవరలక్ష్మికి చెందని కారులో అక్రమ మద్యం [more]
విజయవాడ దుర్గగుడి పాలకవర్గ సభ్యురాలు నాగవరలక్ష్మి చేత రాజీనామా చేయించే యోచనలో జగ్గయ్యపేట ఎమ్మెల్యే సామినేని ఉదయభాను ఉన్నారు. నిన్న నాగవరలక్ష్మికి చెందని కారులో అక్రమ మద్యం [more]

విజయవాడ దుర్గగుడి పాలకవర్గ సభ్యురాలు నాగవరలక్ష్మి చేత రాజీనామా చేయించే యోచనలో జగ్గయ్యపేట ఎమ్మెల్యే సామినేని ఉదయభాను ఉన్నారు. నిన్న నాగవరలక్ష్మికి చెందని కారులో అక్రమ మద్యం దొరికింది. ఈ కేసులో ఇప్పటికే నాగవరలక్ష్మి భర్తతో పాటు కారు డ్రైవర్ ను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కానీ తమకు అక్రమమద్యంతో ఎటువంటి సంబంధం లేదని నాగవరలక్ష్మి చెబుతున్నారు. డ్రైవర్ కూడా తనకే పాపం తెలియదంటున్నారు. అయితే నాగవరలక్ష్మికి చెందిన కారులో తెలంగాణకు చెందిన అక్రమ మద్యాన్ని పోలీసులు పట్టుకున్నారు.
Next Story