Fri Dec 05 2025 16:35:46 GMT+0000 (Coordinated Universal Time)
Andhra : కొత్త సీఎస్ గా సమీర్ శర్మ
ఆంధ్రప్రదేశ్ కొత్త చీఫ్ సెక్రటరీగా సమీర్ శర్మ బాధ్యతలను స్వీకరించారు. సమీర్ శర్మ కేంద్ర ప్రభుత్వ సర్వీసు నుంచి రాష్ట్రానికి వచ్చారు. ఆదిత్యానాధ్ దాస్ ఆయనకు బాధ్యతలను [more]
ఆంధ్రప్రదేశ్ కొత్త చీఫ్ సెక్రటరీగా సమీర్ శర్మ బాధ్యతలను స్వీకరించారు. సమీర్ శర్మ కేంద్ర ప్రభుత్వ సర్వీసు నుంచి రాష్ట్రానికి వచ్చారు. ఆదిత్యానాధ్ దాస్ ఆయనకు బాధ్యతలను [more]

ఆంధ్రప్రదేశ్ కొత్త చీఫ్ సెక్రటరీగా సమీర్ శర్మ బాధ్యతలను స్వీకరించారు. సమీర్ శర్మ కేంద్ర ప్రభుత్వ సర్వీసు నుంచి రాష్ట్రానికి వచ్చారు. ఆదిత్యానాధ్ దాస్ ఆయనకు బాధ్యతలను అప్పగించారు. సమీర్ శర్మ బాధ్యతలను స్వీకరించిన అనంతరం మాట్లాడుతూ తాను నవరత్నాలను పకడ్బందీగా అమలు చేయడం కోసం కృషి చేస్తానని తెలిపారు. చీఫ్ సెక్రటరీగా తనకు అవకాశమిచ్చిన ముఖ్యమంత్రి జగన్ కు సమీర్ శర్మ కృతజ్ఞతలు తెలిపారు.
Next Story