Tue Mar 24 2026 10:26:35 GMT+0530 (India Standard Time)
బ్రేకింగ్ : సల్మాన్ కు భారీ ఊరట

బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ కు జోధ్ పూర్ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. యాభై వేల పూచికత్తుతో ఆయన బెయిల్ పై విడుదల కానున్నారు. కృష్ణ జింకల వేట కేసులో సల్మాన్ ఖాన్ కు ఐదేళ్ల జైలు శిక్ష పడిన సంగతి తెలిసిందే. ఈ కేసులో జోధ్ పూర్ లోని సెంట్రల్ జైలులో 48 గంటలుగా సల్మాన్ శిక్ష అనుభవిస్తున్నారు. ఈరోజు బెయిల్ మంజూరు కావడంతో సల్మాన్ కుటుంబీకులు ఊపిరి పీల్చుకున్నారు.
Next Story

