Tue Mar 24 2026 15:13:24 GMT+0530 (India Standard Time)
సెంట్రల్ జైలుకు సల్మాన్

కృష్ణ జింకలను వేటాడిన కేసులో జోధ్ పూర్ కోర్టు సల్మాన్ ఖాన్ కు రెండేళ్ల జైలు శిక్ష విధించింది. ఆయనను దోషిగా తొలుత తేల్చిన జోద్ పూర్ న్యాయస్థానం తర్వాత సల్మాన్ కు రెండేళ్ల జైలు శిక్ష విధిస్తూ తీర్పు చెప్పింది. దీంతో సల్మాన్ ను జోధ్ పూర్ సెంట్రల్ జైలుకు తరలించనున్నారు. 1998లో నమోదయిన ఈ కేసులో సల్మాన్ రెండేళ్ల జైలు శిక్ష అనుభవించాల్సి ఉంటుంది.
Next Story

