Fri Mar 20 2026 06:44:12 GMT+0530 (India Standard Time)
ఆర్ఎస్ఎస్ అడుగు జాడల్లో జగన్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పై ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు శైలజానాధ్ ఫైర్ అయ్యారు. జగన్ ఆర్ఎస్ఎస్ అడుగు జాడల్లో నడుస్తున్నారన్నారు. జగన్ అహంకార పూరితంగా [more]
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పై ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు శైలజానాధ్ ఫైర్ అయ్యారు. జగన్ ఆర్ఎస్ఎస్ అడుగు జాడల్లో నడుస్తున్నారన్నారు. జగన్ అహంకార పూరితంగా [more]

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పై ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు శైలజానాధ్ ఫైర్ అయ్యారు. జగన్ ఆర్ఎస్ఎస్ అడుగు జాడల్లో నడుస్తున్నారన్నారు. జగన్ అహంకార పూరితంగా పరిషత్ ఎన్నికలను జరిపిస్తున్నారని శైలజానాధ్ మండపడ్డారు. రాష్ట్రంలో దుర్మార్గమైన పరిస్థితి ఉందన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నియంతృత్వ విధానాలను అవలంబిస్తున్నాయని శైలజానాధ్ అన్నారు. జగన్ ఇప్పటికైనా తన పద్ధతిని మార్చుకోవాలన్నారు.
Next Story