Sun Mar 15 2026 20:54:30 GMT+0530 (India Standard Time)
అంతా చంద్రబాబు హయాంలోనే?
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుపై ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ఫైర్ అయ్యారు. పులిచింతలలో భద్రతపరమైన లోపాలు ఉన్నాయని 2015లోనే కమిటీ నివేదిక ఇచ్చినా అప్పటి చంద్రబాబు [more]
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుపై ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ఫైర్ అయ్యారు. పులిచింతలలో భద్రతపరమైన లోపాలు ఉన్నాయని 2015లోనే కమిటీ నివేదిక ఇచ్చినా అప్పటి చంద్రబాబు [more]

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుపై ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ఫైర్ అయ్యారు. పులిచింతలలో భద్రతపరమైన లోపాలు ఉన్నాయని 2015లోనే కమిటీ నివేదిక ఇచ్చినా అప్పటి చంద్రబాబు ప్రభుత్వం పట్టించుకోలేదని సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. అప్పట్లో తమ ఎమ్మెల్యేకు లబ్ది చేకూర్చేందుకే చంద్రబాబు ప్రయత్నించారని తెలిపారు. 2015లోనే పులిచింతల ప్రాజెక్టుపై సరైన చర్యలు తీసుకుంటే ఇప్పుడు ఈ పరిస్థితి తలెత్తేది కాదన్నారు. తిరిగి తమపై ఎదురుదాడికి దిగడం సరికాదని సజ్జల రామకృష్టారెడ్డి అన్నారు.
Next Story