Sun Feb 01 2026 18:04:39 GMT+0000 (Coordinated Universal Time)
చంద్రబాబు ఎప్పటికీ మారరు
చంద్రబాబు ఎప్పటికీ మారరని ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. చంద్రబాబు ఏపీని విడిచి పెట్టి వెళ్లి 56 రోజులు దాటిందన్నారు. 60 వీడియో కాన్ఫరెన్సులు, [more]
చంద్రబాబు ఎప్పటికీ మారరని ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. చంద్రబాబు ఏపీని విడిచి పెట్టి వెళ్లి 56 రోజులు దాటిందన్నారు. 60 వీడియో కాన్ఫరెన్సులు, [more]

చంద్రబాబు ఎప్పటికీ మారరని ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. చంద్రబాబు ఏపీని విడిచి పెట్టి వెళ్లి 56 రోజులు దాటిందన్నారు. 60 వీడియో కాన్ఫరెన్సులు, 60 టెలికాన్ఫరెన్స్ లు పెట్టి ప్రభుత్వంపై నిందలు వేయడం తప్ప చంద్రబాబు సాధించింది ఏమీ లేదని సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు. ప్రజలకు దూరంగా ఉన్న చంద్రబాబుకు ప్రభుత్వం చేస్తున్న మంచి పనులు కన్పించడం లేదని ఆయన ట్వీట్ చేశారు. పేదల ప్రయోజనాలకు చంద్రబాబు గండికొడుతున్నారన్నారు.
Next Story