Sun Mar 15 2026 20:54:30 GMT+0530 (India Standard Time)
వారి ట్రాప్ లో పడొద్దు
ఆంధ్రప్రదేశ్ లో ఉద్యోగులకు ప్రభుత్వం అండగా ఉంటుందని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి ముఖ్యమంత్రి జగన్ చిత్తశుద్ధితో కృషి చేస్తున్నారని చెప్పారు. [more]
ఆంధ్రప్రదేశ్ లో ఉద్యోగులకు ప్రభుత్వం అండగా ఉంటుందని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి ముఖ్యమంత్రి జగన్ చిత్తశుద్ధితో కృషి చేస్తున్నారని చెప్పారు. [more]

ఆంధ్రప్రదేశ్ లో ఉద్యోగులకు ప్రభుత్వం అండగా ఉంటుందని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి ముఖ్యమంత్రి జగన్ చిత్తశుద్ధితో కృషి చేస్తున్నారని చెప్పారు. కొన్ని రాజకీయ పార్టీలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యోగులను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నాయని సజ్జల రామకృష్ణారెడ్డి ఆరోపించారు. వారి ట్రాప్ లోపడవద్దని ఉద్యోగులకు ఆయన సూచించారు. ఉద్యోగుల సంక్షేమానికి ఈ ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు.
Next Story