Sun Mar 15 2026 20:54:30 GMT+0530 (India Standard Time)
నేడు పోలవరానికి సజ్జల బృందం
పోలవరం ప్రాజెక్టు పనుల పురోగతి పై ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి నేడు సమీక్షించనున్నారు. పోలవరం ప్రాజెక్టును సందర్శించనున్నారు. సజ్జల రామకృష్ణారెడ్డి తో పాటు పది మంది [more]
పోలవరం ప్రాజెక్టు పనుల పురోగతి పై ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి నేడు సమీక్షించనున్నారు. పోలవరం ప్రాజెక్టును సందర్శించనున్నారు. సజ్జల రామకృష్ణారెడ్డి తో పాటు పది మంది [more]

పోలవరం ప్రాజెక్టు పనుల పురోగతి పై ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి నేడు సమీక్షించనున్నారు. పోలవరం ప్రాజెక్టును సందర్శించనున్నారు. సజ్జల రామకృష్ణారెడ్డి తో పాటు పది మంది సభ్యుల గల బృందం పోలవరం ప్రాజెక్టు పనులను పరిశీలించనుంది. పనులు ఎంతవరకూ వచ్చాయి? పునరావాసం పనులు, సమస్యలు తదితర అంశాలపై సజ్జల రామకృష్ణారెడ్డి బృందం అక్కడి అధికారులతో చర్చించనుంది.
Next Story