Mon Mar 23 2026 00:40:47 GMT+0530 (India Standard Time)
విషం నింపేలా ఎల్లోమీడియా ప్రచారం
యువతలో విషం నింపేలా ఎల్లో మీడియా వ్యవహరిస్తుందని ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. ఉద్యోగాల భర్తీపై తప్పుడు కథనాలు రాస్తూ యువతను తప్పుదారి [more]
యువతలో విషం నింపేలా ఎల్లో మీడియా వ్యవహరిస్తుందని ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. ఉద్యోగాల భర్తీపై తప్పుడు కథనాలు రాస్తూ యువతను తప్పుదారి [more]

యువతలో విషం నింపేలా ఎల్లో మీడియా వ్యవహరిస్తుందని ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. ఉద్యోగాల భర్తీపై తప్పుడు కథనాలు రాస్తూ యువతను తప్పుదారి పట్టిస్తున్నారని ఆయన అభిప్రాయపడ్డారు. రెండున్నరేళ్లలో సుమారు రెండు లక్షల ఉద్యోగాలను భర్తీ చేశామని సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పారు. ఇక నాడు నేడు కింద పాఠశాలలను అభివృద్ధి చేసి విద్యార్థుల హాజరు శాతాన్ని పెంచామని సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు. తమ ప్రభుత్వం విద్య, వైద్య రంగాలపైనే ప్రధానంగా దృష్టి పెట్టిందని తెలిపారు.
Next Story