Wed Dec 10 2025 14:11:38 GMT+0000 (Coordinated Universal Time)
కష్టసమయంలోనూ ప్రభుత్వంపై విమర్శలా?
కరోనా కష్ట సమయంలోనూ ప్రభుత్వంపై చంద్రబాబు విమర్శలు అర్ధరహితమని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. చంద్రబాబు ప్రభుత్వంపై బురద చల్లడం మానుకోవాలని ఆయన హితవు పలికారు. [more]
కరోనా కష్ట సమయంలోనూ ప్రభుత్వంపై చంద్రబాబు విమర్శలు అర్ధరహితమని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. చంద్రబాబు ప్రభుత్వంపై బురద చల్లడం మానుకోవాలని ఆయన హితవు పలికారు. [more]

కరోనా కష్ట సమయంలోనూ ప్రభుత్వంపై చంద్రబాబు విమర్శలు అర్ధరహితమని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. చంద్రబాబు ప్రభుత్వంపై బురద చల్లడం మానుకోవాలని ఆయన హితవు పలికారు. కరోనా నియంత్రణలో దేశంలో కంటే ఏపీ అన్ని విధాలుగా ముందుందని సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు. వ్యాక్సినేషన్ వేయడం లేదని చంద్రబాబు విమర్శిస్తున్నారని, వ్యాక్సిన్ ఎవరి కంట్రోల్ లో ఉందనేది చంద్రబాబుకు తెలియదా? అని సజ్జల రామకృష్ణారెడ్డి ప్రశ్నించారు. కరోనా నియంత్రణ కోసమే ఏపీలో 18 గంటల కర్ఫ్యూను అమలు చేస్తున్నామని సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు.
Next Story