Sun Mar 15 2026 13:22:24 GMT+0530 (India Standard Time)
ఏపీలో లాక్ డౌన్ పై సజ్జల ఏమన్నారంటే?
మరోసారి లాక్ డౌన్ పెడితే రాష్ట్రం మరింత ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోతుందని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. సెకండ్ వేవ్ మరంత ప్రమాదకరంగా ఉందనిి చెప్పారు. [more]
మరోసారి లాక్ డౌన్ పెడితే రాష్ట్రం మరింత ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోతుందని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. సెకండ్ వేవ్ మరంత ప్రమాదకరంగా ఉందనిి చెప్పారు. [more]

మరోసారి లాక్ డౌన్ పెడితే రాష్ట్రం మరింత ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోతుందని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. సెకండ్ వేవ్ మరంత ప్రమాదకరంగా ఉందనిి చెప్పారు. కరోనా నియంత్రణకు ప్రభుత్వం అన్ని చర్యలు ప్రభుత్వం తీసుకుంటుందని సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు. ప్రజలు జాగ్రత్తలు పాటించాలని ఆయన కోరారు. ఆర్థిక సంక్షోభం ఉన్నా సంక్షేమ కార్యక్రమాలను ఆపడం లేదన్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు. చంద్రబాబు నీచ రాజకీయాలు చేస్తున్నారని, విద్యార్థులను, ఉద్యోగులను రెచ్చగొడుతున్నారని సజ్జల రామకృష్ణారెడ్డి ఆరోపించారు.
Next Story