Sun Mar 15 2026 22:15:46 GMT+0530 (India Standard Time)
బాబు హయాంలో మరో కుంభకోణం
అమరావతి రాజధానిలో అసైన్డ్ భూముల వ్యవహారమే కాదని, లంక భూముల కుంభకోణం కూడా జరిగిందని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. చంద్రబాబు తన బినామీలను లబ్ది [more]
అమరావతి రాజధానిలో అసైన్డ్ భూముల వ్యవహారమే కాదని, లంక భూముల కుంభకోణం కూడా జరిగిందని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. చంద్రబాబు తన బినామీలను లబ్ది [more]

అమరావతి రాజధానిలో అసైన్డ్ భూముల వ్యవహారమే కాదని, లంక భూముల కుంభకోణం కూడా జరిగిందని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. చంద్రబాబు తన బినామీలను లబ్ది చేకూర్చేందుకే జీవో 41ను తెచ్చారని సజ్జల రామకృష్ణారెడ్డి ఆరోపించారు. అసైన్డ్ భూముల్లో దళితులను బెదిరించి మరీ చంద్రబాబు భూములను లాక్కున్నారని సజ్జల ఆరోపించారు. లంక భూముల విషయంలోనూ చంద్రబాబు అవకతవకలకు పాల్పడ్డారని, దీనిపై ప్రభుత్వం విచారణ జరుపుతుందని సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు.
Next Story