Mon Mar 23 2026 02:06:55 GMT+0530 (India Standard Time)
బాబు సలహాలు మాకు అవసరం లేదు
చంద్రబాబు నుంచి నేర్చుకోవాల్సిన దుస్థితిలో జగన్ లేరని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. చంద్రబాబు డెయిరీలను అన్నీ మూసివేసి తన హెరిటేజ్ ను లాభాల పట్టించిన [more]
చంద్రబాబు నుంచి నేర్చుకోవాల్సిన దుస్థితిలో జగన్ లేరని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. చంద్రబాబు డెయిరీలను అన్నీ మూసివేసి తన హెరిటేజ్ ను లాభాల పట్టించిన [more]

చంద్రబాబు నుంచి నేర్చుకోవాల్సిన దుస్థితిలో జగన్ లేరని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. చంద్రబాబు డెయిరీలను అన్నీ మూసివేసి తన హెరిటేజ్ ను లాభాల పట్టించిన ఘన చరిత్ర చంద్రబాబుది అన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ పై ఏం చేయాలన్నదానిపై జగన్ కు ఒక స్పష్టత ఉందన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలో ఖచ్చితంగా జగన్ నిర్ణయం తీసుకుంటారని సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు. చంద్రబాబు సలహాలు తమకు అవరం లేదని సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు.
Next Story