Sat Dec 13 2025 12:03:25 GMT+0000 (Coordinated Universal Time)
వైసీపీలో విభేదాలు అవాస్తవం
వైసీపీలో విభేదాలున్నాయని తప్పుడు ప్రచారం చేస్తున్నారని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు. రిపబ్లిక్ టీవీలో తప్పుడు కథనాలు ప్రసారం చేస్తున్నారన్నారు. దీని వెనక ఎవరు ఉన్నారో [more]
వైసీపీలో విభేదాలున్నాయని తప్పుడు ప్రచారం చేస్తున్నారని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు. రిపబ్లిక్ టీవీలో తప్పుడు కథనాలు ప్రసారం చేస్తున్నారన్నారు. దీని వెనక ఎవరు ఉన్నారో [more]

వైసీపీలో విభేదాలున్నాయని తప్పుడు ప్రచారం చేస్తున్నారని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు. రిపబ్లిక్ టీవీలో తప్పుడు కథనాలు ప్రసారం చేస్తున్నారన్నారు. దీని వెనక ఎవరు ఉన్నారో అందరికి తెలుసునన్నారు. జగన్ పాపులారిటీని తట్టుకోలేకనే ఇలాంటి తప్పుడు కథనాలను ప్రసారం చేయిస్తున్నారని చెప్పారు. వైసీపీలో ఎలాంటి విభేదాలు లేవని, జగన్ నాయకత్వంలో అందరూ కలసికట్టుగా పనిచేస్తామని సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు. వైసీపీలో తిరుగుబాటు వస్తుందని అసత్య కథనాలను ప్రసారాన్ని చేయడాన్ని ఆయన ఖండించారు.
Next Story