Wed Dec 17 2025 06:47:26 GMT+0000 (Coordinated Universal Time)
మున్సిపల్ ఎన్నికల్లోనూ వైసీపీదే హవా
మున్సిపల్ ఎన్నికల్లోనూ వైసీపీ అత్యధిక మున్సిపాలిటీల్లో విజయం సాధించిందని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు. అనేక మున్సిపాలిటీల్లో అత్యధిక వార్డులు ఏకగ్రీవమయ్యాయని చెప్పారు. పంచాయతీ ఎన్నికలు [more]

మున్సిపల్ ఎన్నికల్లోనూ వైసీపీ అత్యధిక మున్సిపాలిటీల్లో విజయం సాధించిందని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు. అనేక మున్సిపాలిటీల్లో అత్యధిక వార్డులు ఏకగ్రీవమయ్యాయని చెప్పారు. పంచాయతీ ఎన్నికలు మాదిరిగానే మున్సిపల్ ఎన్నికల్లోనూ ప్రజలు వైసీపీకి అండగా నిలపబడతారని చెప్పారు. ఇందుకు జరిగిన ఏకగ్రీవాలే నిదర్శనమని సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు. జగన్ పాలన పట్ల ప్రజలు పూర్తి స్థాయి సంతృప్తిగా ఉన్నారని సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు.
Next Story