Mon Mar 23 2026 03:52:01 GMT+0530 (India Standard Time)
జగన్ పాలన ఐదు దశాబ్దాల పాటు కొనసాగాలి
ఏపీ ముఖ్యమంత్రిగా జగన్ పాలన ఐదు దశాబ్దాల పాటు కొనసాగాలని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు. తిరుమల శ్రీవారిని తాను అదే కోరుకున్నానని ఆయన చెప్పారు. [more]
ఏపీ ముఖ్యమంత్రిగా జగన్ పాలన ఐదు దశాబ్దాల పాటు కొనసాగాలని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు. తిరుమల శ్రీవారిని తాను అదే కోరుకున్నానని ఆయన చెప్పారు. [more]

ఏపీ ముఖ్యమంత్రిగా జగన్ పాలన ఐదు దశాబ్దాల పాటు కొనసాగాలని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు. తిరుమల శ్రీవారిని తాను అదే కోరుకున్నానని ఆయన చెప్పారు. సజ్జల రామకృష్ణారెడ్డి ఈరోజు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఆర్థికంగా రాష్ట్రాలకు ఉన్న ఇబ్బందులు తొలగిపోయి రాష్ట్ర సుభిక్షంగా ఉండాలని తిరుమల శ్రీవారిని కోరుకున్నట్లు సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు.
Next Story