Mon Dec 15 2025 20:12:20 GMT+0000 (Coordinated Universal Time)
నిమ్మగడ్డ గీత కాదు.. హద్దులూ దాటేశారు
నిమ్మడ్డ రమేష్ కుమార్ తీరు ఆక్షేపణీయమని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. గీత తాము దాటలేదని, నిమ్మగడ్డ రమేష్ కుమార్ అన్ని హద్దులనూ దాటారని ఆయన [more]
నిమ్మడ్డ రమేష్ కుమార్ తీరు ఆక్షేపణీయమని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. గీత తాము దాటలేదని, నిమ్మగడ్డ రమేష్ కుమార్ అన్ని హద్దులనూ దాటారని ఆయన [more]

నిమ్మడ్డ రమేష్ కుమార్ తీరు ఆక్షేపణీయమని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. గీత తాము దాటలేదని, నిమ్మగడ్డ రమేష్ కుమార్ అన్ని హద్దులనూ దాటారని ఆయన తెలిపారు. మార్చి 15వ తేదీ నుంచి నిమ్మగడ్డ రమేష్ కుమార్ బట్టలు విప్పి పూర్తిగా విశృంంఖలంగా వ్యవహరిస్తున్నారని సజ్జల తెలిపారు. ఎన్నికలపై ఎంత కఠినంగా ఆయన వ్యవహరించినా ఎవరు తప్పుపట్టరని, అయితే ఓపెన్ అజెండాతో చంద్రబాబు తరపున నిమ్మగడ్డ ఏజెంటుగా వ్యవహరించడాన్నే తప్పుపడుతున్నామని సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు. నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఎలా ఐఏఎస్ అయ్యారో తెలియదని అన్నారు. ఒక రాజ్యాంగ పదవిలో ఉండి తొందరపడి నిర్ణయాలు తీసుకోకూడదన్నారు.
Next Story