Mon Mar 23 2026 00:41:19 GMT+0530 (India Standard Time)
షర్మిల పార్టీపై మేము ఏం మాట్లాడాలి?
వైఎస్ షర్మిల పార్టీ గురించి మాట్లాడాల్సిన అవసరం లేదని ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. రెండు రాష్ట్రాల మధ్య సత్సంబంధాలు కొనసాగాలన్న ఉద్దేశ్యంతోనే వైసీపీని [more]
వైఎస్ షర్మిల పార్టీ గురించి మాట్లాడాల్సిన అవసరం లేదని ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. రెండు రాష్ట్రాల మధ్య సత్సంబంధాలు కొనసాగాలన్న ఉద్దేశ్యంతోనే వైసీపీని [more]

వైఎస్ షర్మిల పార్టీ గురించి మాట్లాడాల్సిన అవసరం లేదని ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. రెండు రాష్ట్రాల మధ్య సత్సంబంధాలు కొనసాగాలన్న ఉద్దేశ్యంతోనే వైసీపీని తెలంగాణలో విస్తరించలేదని సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు. ఎవరైనా ఎక్కడైనా పార్టీని పెట్టుకోవచ్చన్నారు. తాము మాత్రం వైఎస్ షర్మిల పార్టీపై ఎటువంటి వ్యాఖ్యలు చేయదలచుకోలేదని సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు.
Next Story