Fri Mar 20 2026 06:42:54 GMT+0530 (India Standard Time)
జగన్ వారి కాళ్లను మొక్కడంతోనే?
వైసీపీ ప్రభుత్వం కరోనాను నియంత్రించే విషయంలో విఫలమయిందని పీసీసీ చీఫ్ శైలజానాధ్ అభిప్రాయపడ్డారు. కేంద్ర ప్రభుత్వం వైఫల్యం కూడా కన్పిస్తుందన్నారు. జగన్ బీజేపీ, ఆర్ఎస్ఎస్ కాళ్లకు మొక్కడంతోనే [more]
వైసీపీ ప్రభుత్వం కరోనాను నియంత్రించే విషయంలో విఫలమయిందని పీసీసీ చీఫ్ శైలజానాధ్ అభిప్రాయపడ్డారు. కేంద్ర ప్రభుత్వం వైఫల్యం కూడా కన్పిస్తుందన్నారు. జగన్ బీజేపీ, ఆర్ఎస్ఎస్ కాళ్లకు మొక్కడంతోనే [more]

వైసీపీ ప్రభుత్వం కరోనాను నియంత్రించే విషయంలో విఫలమయిందని పీసీసీ చీఫ్ శైలజానాధ్ అభిప్రాయపడ్డారు. కేంద్ర ప్రభుత్వం వైఫల్యం కూడా కన్పిస్తుందన్నారు. జగన్ బీజేపీ, ఆర్ఎస్ఎస్ కాళ్లకు మొక్కడంతోనే కాలంగడుపుతున్నారని శైలజానాధ్ అన్నారు. కరోనా సమయంలో జగన్ ప్రజలను ఎన్నిసార్లు కలిశారో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. జగన్ ప్రచారని ఎక్కువ ఖర్చు చేస్తున్నారని, వెంటనే టెన్త్ పరీక్షలు రద్దు చేయాలని శైలజానాధ్ డిమాండ్ చేశారు.
Next Story