Mon Mar 16 2026 09:36:34 GMT+0530 (India Standard Time)
సాగర్ ప్రచారంతోనే కరోనా
సాగర్ ఉప ఎన్నిక ప్రచారం అనేక మంది నేతలకు కరోనా సోకడానికి కారణమయింది. ముఖ్యమంత్రి కేసీఆర్ తో పాటు సాగర్ నియోజకవర్గంలో అనేక మందికి కరోనా సోకింది. [more]
సాగర్ ఉప ఎన్నిక ప్రచారం అనేక మంది నేతలకు కరోనా సోకడానికి కారణమయింది. ముఖ్యమంత్రి కేసీఆర్ తో పాటు సాగర్ నియోజకవర్గంలో అనేక మందికి కరోనా సోకింది. [more]

సాగర్ ఉప ఎన్నిక ప్రచారం అనేక మంది నేతలకు కరోనా సోకడానికి కారణమయింది. ముఖ్యమంత్రి కేసీఆర్ తో పాటు సాగర్ నియోజకవర్గంలో అనేక మందికి కరోనా సోకింది. టీఆర్ఎస్ అభ్యర్థి నోముల భగత్ తో పాటు ఆయన కుటుంబ సభ్యులకు కరోనా సోకింది. వీరికి పాజిటివ్ గా వైద్యులు నిర్ధారించారు. అలాగే టీఆర్ఎస్ నేతలు కోటిరెడ్డి, కడారి అంజయ్య లకు కూడా కరోనా సోకింది. కాంగ్రెస్, బీజేపీ నేతల్లో అనేక మందికి కరోనా సోకినట్లు తేలింది. సాగర్ ఉప ఎన్నిక ప్రచారంలోనే ఈ వైరస్ బాగా విస్తరంచినట్లు వైద్యనిపుణులు చెబుతున్నారు.
Next Story