Mon Mar 16 2026 05:59:36 GMT+0530 (India Standard Time)
బ్రేకింగ్ : తెగ్గొట్టేశారు… వేటు పడింది
సచిన్ పైలట్ పై కాంగ్రెస్ అధిష్టానం వేటు వేసింది. డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పదవి, పీసీసీ చీఫ్ పదవి నుంచి తొలగిస్తూ కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయం తీసుకుంది. [more]
సచిన్ పైలట్ పై కాంగ్రెస్ అధిష్టానం వేటు వేసింది. డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పదవి, పీసీసీ చీఫ్ పదవి నుంచి తొలగిస్తూ కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయం తీసుకుంది. [more]

సచిన్ పైలట్ పై కాంగ్రెస్ అధిష్టానం వేటు వేసింది. డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పదవి, పీసీసీ చీఫ్ పదవి నుంచి తొలగిస్తూ కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయం తీసుకుంది. రాజస్థాన్ లో ప్రభుత్వాన్ని అస్థిరపర్చేందుకు సచిన్ పైలట్ ప్రయత్నించడం, పార్టీ క్రమశిక్షణను ఉల్లంఘించడంతోనే చర్యలు తీసుకుంది. ఈ మేరకు మంత్రి పదవి నుంచి తొలగిస్తున్నట్లు ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాత్ గవర్నర్ కు తెలియచేశారు. సచిన్ పైలెట్ తో పాటు ఆయన వర్గానికి చెందిన మరోఇద్దరు మంత్రులపై కూడా వేటు పడింది.
Next Story