Sun Mar 08 2026 05:46:58 GMT+0530 (India Standard Time)
పాఠశాలలకు సెలవులు ప్రకటించిన ప్రభుత్వం
తెలంగాణలో పాఠశాలలకు ప్రభుత్వం సెలవులు ప్రకటించింది. రేపటి నుంచి మే 31వ తేదీ వరకూ తెలంగాణలో పాఠశాలలకు సెలవు ప్రకటిస్తున్నట్లు మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. ఒకటి [more]
తెలంగాణలో పాఠశాలలకు ప్రభుత్వం సెలవులు ప్రకటించింది. రేపటి నుంచి మే 31వ తేదీ వరకూ తెలంగాణలో పాఠశాలలకు సెలవు ప్రకటిస్తున్నట్లు మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. ఒకటి [more]

తెలంగాణలో పాఠశాలలకు ప్రభుత్వం సెలవులు ప్రకటించింది. రేపటి నుంచి మే 31వ తేదీ వరకూ తెలంగాణలో పాఠశాలలకు సెలవు ప్రకటిస్తున్నట్లు మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. ఒకటి నుంచి 9వ తరగతి వరకూ విద్యార్థులను పై తరగతులకు ప్రమోట్ చేస్తున్నామని సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. జూన్ ఒకటోతేదీ నుంచి పాఠశాలలు ప్రారంభమవుతాయని, అయితే అప్పటి పరిస్థితులను బట్టి నిర్ణయం తీసుకుంటామని సబితా ఇంద్రారెడ్డి తెలిపారు.
Next Story