Sun Apr 28 2024 16:34:02 GMT+0000 (Coordinated Universal Time)
మాజీ ఎంపీ సబ్బం హరికి సీరియస్
మాజీ పార్లమెంటు సభ్యుడు సబ్బం హరి ఆరోగ్య పరిస్థితి విషమించింది. సబ్బంహరికి ఈ నెల 15వ తేదీన కరోనా సోకింది. ఆయన ఒక ప్రయివేటు ఆసుపత్రిలో చికిత్స [more]
మాజీ పార్లమెంటు సభ్యుడు సబ్బం హరి ఆరోగ్య పరిస్థితి విషమించింది. సబ్బంహరికి ఈ నెల 15వ తేదీన కరోనా సోకింది. ఆయన ఒక ప్రయివేటు ఆసుపత్రిలో చికిత్స [more]
మాజీ పార్లమెంటు సభ్యుడు సబ్బం హరి ఆరోగ్య పరిస్థితి విషమించింది. సబ్బంహరికి ఈ నెల 15వ తేదీన కరోనా సోకింది. ఆయన ఒక ప్రయివేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అయితే సబ్బం హరి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు చెబుతున్నారు. కరోనా సోకిన అనంతరం సబ్బంహరి మూడు రోజుల పాటు హోం ఐసొలేషన్ లో ఉండి చికిత్స పొందారు. ఆరోగ్యం మెరుగుపడక పోవడంతో ఆయన ప్రయివేటు ఆసుపత్రిలో చేరారు. ఆయన త్వరగా కోలుకోవాలని అభిమానులు ప్రార్థనలు చేస్తున్నారు.
Next Story