Mon Mar 23 2026 17:02:28 GMT+0530 (India Standard Time)
సబ్బం హరిని ఎయిర్ అంబులెన్స్ లో..?
టీడీపీ నేత సబ్బం హరిని హైదరాబాద్ కు తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. కరోనా సోకి సబ్బం హరి ఆరోగ్య పరిస్థితి విషమించింది. అయితే ఆయన ఆరోగ్య పరిస్థితిపై [more]
టీడీపీ నేత సబ్బం హరిని హైదరాబాద్ కు తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. కరోనా సోకి సబ్బం హరి ఆరోగ్య పరిస్థితి విషమించింది. అయితే ఆయన ఆరోగ్య పరిస్థితిపై [more]

టీడీపీ నేత సబ్బం హరిని హైదరాబాద్ కు తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. కరోనా సోకి సబ్బం హరి ఆరోగ్య పరిస్థితి విషమించింది. అయితే ఆయన ఆరోగ్య పరిస్థితిపై చంద్రబాబు ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు. సబ్బం హరి కోసం ప్రత్యేక వైద్య బృందాన్ని ఏర్పాటు చేయాలని కోరారు. ఎయిర్ అంబులెన్స్ ద్వారా సబ్బం హరిని హైదరాబాద్ కు తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
Next Story