Sun Mar 15 2026 09:16:28 GMT+0530 (India Standard Time)
జగన్ పై విరుచుకుపడిన సబ్బం హరి
మాజీ పార్లమెంటు సభ్యుడు సబ్బం హరి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై విమర్శలు చేశారు. పోలీసు వ్యవస్థ ఏపీలో లేదని అన్నారు. అధికారంలో ఉన్న వారు [more]
మాజీ పార్లమెంటు సభ్యుడు సబ్బం హరి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై విమర్శలు చేశారు. పోలీసు వ్యవస్థ ఏపీలో లేదని అన్నారు. అధికారంలో ఉన్న వారు [more]

మాజీ పార్లమెంటు సభ్యుడు సబ్బం హరి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై విమర్శలు చేశారు. పోలీసు వ్యవస్థ ఏపీలో లేదని అన్నారు. అధికారంలో ఉన్న వారు చెప్పినట్లే నడుచుకుందని సబ్బం హరి అన్నారు. అమరావతి భూముల్లో కుంభకోణం జరిగిందని చెప్పిన జగన్ ప్రభుత్వం ఇప్పటివరకూ ఎందుకు నిరూపించలేకపోయిందని అన్నారు. ఆంధ్రప్రదేశ్ లో వ్యవస్థలు లేకుండా పోయాయని సబ్బం హరి ఆవేదన వ్యక్తం చేశారు.
Next Story