Sun Mar 15 2026 09:16:32 GMT+0530 (India Standard Time)
జగన్ కు తెలియకుండా జరగదు
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రయివేటీకరణ ఏపీ ముఖ్యమంత్రి జగన్ కు తెలిసే జరిగిందని టీడీపీ నేత సబ్బం హరి అన్నారు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాన్ని సంప్రదించిన [more]
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రయివేటీకరణ ఏపీ ముఖ్యమంత్రి జగన్ కు తెలిసే జరిగిందని టీడీపీ నేత సబ్బం హరి అన్నారు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాన్ని సంప్రదించిన [more]

విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రయివేటీకరణ ఏపీ ముఖ్యమంత్రి జగన్ కు తెలిసే జరిగిందని టీడీపీ నేత సబ్బం హరి అన్నారు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాన్ని సంప్రదించిన తర్వాతే స్టీల్ ప్లాంట్ పై ఒక నిర్ణయం తీసుకుందని సబ్బం హరి చెప్పారు. అసలు స్టీల్ ప్లాంట్ కు చెందిన భూమిని అమ్ముతానని చెప్పడానికి జగన్ ఎవరని ప్రశ్నించారు. వైసీపీ ఎంపీల చేత రాజీనామాలు చేయించి మీ చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని జగన్ కు సబ్బం హరి సవాల్ విసిరారు.
Next Story