Sun Mar 15 2026 16:11:56 GMT+0530 (India Standard Time)
బ్రేకింగ్ : మరో ఆర్టీసీ డ్రైవర్ ఆత్మహత్య
ఆర్టీసీ సమ్మెకు పరిష్కారం లభించకపోవడంతో మరో ఆర్టీసీ కార్మికుడు ఆత్మహత్య చేసుకున్నాడు. మహబూబాబాద్ జిల్లాకు చెందిన ఆవుల నరేష్ పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఆర్టీసీ [more]
ఆర్టీసీ సమ్మెకు పరిష్కారం లభించకపోవడంతో మరో ఆర్టీసీ కార్మికుడు ఆత్మహత్య చేసుకున్నాడు. మహబూబాబాద్ జిల్లాకు చెందిన ఆవుల నరేష్ పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఆర్టీసీ [more]

ఆర్టీసీ సమ్మెకు పరిష్కారం లభించకపోవడంతో మరో ఆర్టీసీ కార్మికుడు ఆత్మహత్య చేసుకున్నాడు. మహబూబాబాద్ జిల్లాకు చెందిన ఆవుల నరేష్ పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఆర్టీసీ కార్మికులు గత నలభై రోజుల నుంచి సమ్మె చేస్తున్న సంగతి తెలిసిందే. సమ్మెపై ప్రభుత్వం ఎంతకూ దిగిరాకపోవడంతో మనస్తాపం చెందిన ఆవుల నరేష్ ఆత్మహత్యకు పాల్పడ్డారు. పురుగుల మందు తాగిన నరేష్ ను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించేలోగా నరేష్ మృతి చెందారు.
Next Story