షిర్డీ వెళ్లి వస్తుండగా దారి కాచి
తెలంగాణ శివారు ప్రాంతంలో దోపిడి దొంగలు విరుచుకుపడ్డారు.. దారికాచి కుటుంబంపై దాడి చేసి పెద్ద మొత్తంలో దోచుకున్నారు. నగలు నగదు దోచుకు దొంగలు పారిపోయారు. షిరిడి కి [more]
తెలంగాణ శివారు ప్రాంతంలో దోపిడి దొంగలు విరుచుకుపడ్డారు.. దారికాచి కుటుంబంపై దాడి చేసి పెద్ద మొత్తంలో దోచుకున్నారు. నగలు నగదు దోచుకు దొంగలు పారిపోయారు. షిరిడి కి [more]

తెలంగాణ శివారు ప్రాంతంలో దోపిడి దొంగలు విరుచుకుపడ్డారు.. దారికాచి కుటుంబంపై దాడి చేసి పెద్ద మొత్తంలో దోచుకున్నారు. నగలు నగదు దోచుకు దొంగలు పారిపోయారు. షిరిడి కి వెళ్తున్న కుటుంబంపై దాడికి తెగబడ్డారు. ముందుగా ఇనుప ముక్క లతో కారు టైర్లను పంచర్ చేశారు. తరువాత కారు ఆగిన వెంటనే కుటుంబం పై నలుగురు కలిసి దొంగలు దాడికి తెగబడ్డారు. వికారాబాద్ జిల్లా కుల్క చెర్ల మండలంలోని బండ వెలకిచ్చెర్ల గ్రామానికి చెందిన కుటుంబ సభ్యులు కలిసి తీర్థయాత్రలకు బయలుదేరారు. వికారాబాద్ జిల్లా కుల్కచర్ల మండలం బండవేల్కిచర్ల గ్రామానికి చెందిన ప్రధాన ఉపాధ్యాయుడు కె. రాములు ,రమేష్ తెలంగాణ గ్రామీణ బ్యాంకులో పనిచేస్తున్న ఉద్యోగి వారి కుటుంబం పై దొంగల దాడి తీవ్రంగా గాయపరిచారు. కుటుంబం తో కలిసి కారులో షిరిడి కి వెళ్తున్న సమయంలో ఈ సంఘటన చోటు చేసుకుంది. ముందుగా కారుని పంచర్ చేశారు. ఈ సమయంలో దొంగలు దారికాచి దాడికి చేసేందుకు ప్రయత్నించారు చేశారు. దీంతో కారును వేగంగా ముందుకు వెళ్తున్న సమయంలో బోల్తాపడింది. కత్తులతో నరికి రాళ్లతో దాడి చేశారు. కర్ణాటక వాసీ పోలీస్టేషన్ పరిధిలో ఘటన వెలుగులోకి వచ్చింది.

