Tue Mar 24 2026 00:08:39 GMT+0530 (India Standard Time)
ఘోర రోడ్డు ప్రమాదం… మృతులంతా హైదరాబాద్ వాసులే
విశాఖ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అరకు ఘాట్ రోడ్డులో టూరిస్ట్ బస్సు లోయలో పడిది. ఈ ప్రమాదంలో నలుగురు మృతి చెందారు. వీరంతా హైదరాబాద్ [more]
విశాఖ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అరకు ఘాట్ రోడ్డులో టూరిస్ట్ బస్సు లోయలో పడిది. ఈ ప్రమాదంలో నలుగురు మృతి చెందారు. వీరంతా హైదరాబాద్ [more]

విశాఖ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అరకు ఘాట్ రోడ్డులో టూరిస్ట్ బస్సు లోయలో పడిది. ఈ ప్రమాదంలో నలుగురు మృతి చెందారు. వీరంతా హైదరాబాద్ కు చెందిన వారిగా గుర్తించారు. అరకు పర్యటనకు హైదరాబాద్ నుంచి వచ్చిన వీరు రోడ్డు ప్రమాదంలో చిక్కుకున్నారు. క్షతగాత్రలందరినీ ఎస్ కోట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఘటన జరిగిన వెంటనే పోలీసులు సంఘటన స్థలికి చేరుకుని సహాయ కార్యక్రమాలు చేపట్టారు. 22 మంది వరకూ క్షతగాత్రులయ్యారు. డుముకు దాటిన తర్వాత మలుపు వద్ద బస్సు లోయలో పడినట్లు సమాచారం.
Next Story