Mon Dec 15 2025 19:19:19 GMT+0000 (Coordinated Universal Time)
బ్రేకింగ్ : ఘోర రోడ్డు ప్రమాదం… ఏడుగురి మృతి
వికారాబాద్ జల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆర్టీసీ బస్సు, లారీ ఢీకొనడంతో ఏడుగురు మృతి చెందారు. పలువురికి తీవ్రగాయాలయ్యాయి. మోమిన్ పేట మండలం చిట్టంపల్లిలో ఈ [more]
వికారాబాద్ జల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆర్టీసీ బస్సు, లారీ ఢీకొనడంతో ఏడుగురు మృతి చెందారు. పలువురికి తీవ్రగాయాలయ్యాయి. మోమిన్ పేట మండలం చిట్టంపల్లిలో ఈ [more]

వికారాబాద్ జల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆర్టీసీ బస్సు, లారీ ఢీకొనడంతో ఏడుగురు మృతి చెందారు. పలువురికి తీవ్రగాయాలయ్యాయి. మోమిన్ పేట మండలం చిట్టంపల్లిలో ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన వారందరినీ చికిత్స కోసం సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. క్షతగాత్రులకు వైద్యం అందిస్తున్నారు. కాగా మృతుల వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.
Next Story