Tue Mar 24 2026 00:08:22 GMT+0530 (India Standard Time)
బ్రేకింగ్ : రోడ్డు ప్రమాదం… ఐదుగురి మృతి
నల్లగొండ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. చింతపల్లి మండలం వింజూమూరులో ఈ ఘటన జరిగింది. హైదరాబాద్- సాగర్ హైవేలో కారు బోల్తా పడి ఐదుగురు దుర్మరణం [more]
నల్లగొండ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. చింతపల్లి మండలం వింజూమూరులో ఈ ఘటన జరిగింది. హైదరాబాద్- సాగర్ హైవేలో కారు బోల్తా పడి ఐదుగురు దుర్మరణం [more]

నల్లగొండ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. చింతపల్లి మండలం వింజూమూరులో ఈ ఘటన జరిగింది. హైదరాబాద్- సాగర్ హైవేలో కారు బోల్తా పడి ఐదుగురు దుర్మరణం పాలయ్యారు. ఒక వాహనాన్ని ఢీకొని కారు బోల్లా కొట్టడంతో కారులో ఉన్న ఐదుగురు మృతి చెందినట్లు తెలుస్తోంది. మృతుల వివరాలు ఇంకా తెలియాల్సి ుంది.
Next Story