Sun Mar 15 2026 10:52:32 GMT+0530 (India Standard Time)
అందుకే పవన్ వ్యతిరేకిస్తున్నారన్న రోజా
మూడు రాజధానులను వ్యతిరేకిస్తూ జనసేన అధినేత పవన్ కల్యాణ్ డిమాండ్ చేయడం అర్ధరహితమని వైసీపీ ఎమ్మెల్యే రోజా అన్నారు. ఎమ్మెల్యేలు రాజీనామాలు చేయమనడం విడ్డూరంగా ఉందన్నారు. గాజువాకలో [more]
మూడు రాజధానులను వ్యతిరేకిస్తూ జనసేన అధినేత పవన్ కల్యాణ్ డిమాండ్ చేయడం అర్ధరహితమని వైసీపీ ఎమ్మెల్యే రోజా అన్నారు. ఎమ్మెల్యేలు రాజీనామాలు చేయమనడం విడ్డూరంగా ఉందన్నారు. గాజువాకలో [more]

మూడు రాజధానులను వ్యతిరేకిస్తూ జనసేన అధినేత పవన్ కల్యాణ్ డిమాండ్ చేయడం అర్ధరహితమని వైసీపీ ఎమ్మెల్యే రోజా అన్నారు. ఎమ్మెల్యేలు రాజీనామాలు చేయమనడం విడ్డూరంగా ఉందన్నారు. గాజువాకలో తనను ఓడించారనే పవన్ కల్యాణ్ విశాఖ లో రాజధానిని వ్యతిరేకిస్తున్నారని రోజా ఆరోపించారు. పవన్ కల్యాణ్ ఇప్పటికైనా మూడు ప్రాంతాల అభివృద్ధిపై దృష్టి పెట్టిన ప్రభుత్వాన్ని ప్రశంసించాలని రోజా అన్నారు.
- Tags
- roaj
- à°°à±à°à°¾
Next Story