Sun Feb 01 2026 14:18:28 GMT+0000 (Coordinated Universal Time)
చంద్రబాబుకు రోజా సవాల్
టీడీపీ అధినేత చంద్రబాబుకు వైసీపీ ఎమ్మెల్యే ఆర్ కె రోజా సవాల్ విసిరారు. అమరావతిని రాజధానిగా ఏపీ ప్రజలు కోరుకుంటున్నారని చంద్రబాబు భావిస్తే తన కున్న 23 [more]
టీడీపీ అధినేత చంద్రబాబుకు వైసీపీ ఎమ్మెల్యే ఆర్ కె రోజా సవాల్ విసిరారు. అమరావతిని రాజధానిగా ఏపీ ప్రజలు కోరుకుంటున్నారని చంద్రబాబు భావిస్తే తన కున్న 23 [more]

టీడీపీ అధినేత చంద్రబాబుకు వైసీపీ ఎమ్మెల్యే ఆర్ కె రోజా సవాల్ విసిరారు. అమరావతిని రాజధానిగా ఏపీ ప్రజలు కోరుకుంటున్నారని చంద్రబాబు భావిస్తే తన కున్న 23 మంది ఎమెల్యేలతో రాజీనామా చేయించాలన్నారు. అప్పుడే ఏపీ ప్రజలు అమరావతిని కోరుకుంటున్నారని తాము అంగీకరిస్తామని రోజా తెలిపారు. దమ్ముంటే చంద్రబాబుతో సహా అందరూ రాజీనామాలు చేయాలని రోజా సవాల్ విసిరారు. మరో మంత్రి కొడాలి నాని సయితం ఇదే సవాల్ విసిరారు. చిత్తుగా ఓడించినా సిగ్గులేకుండా రాజధాని అమరావతినే కొనసాగించాలని చంద్రబాబు పట్టుబడుతున్నారన్నారు.
Next Story