Sun Mar 22 2026 17:30:54 GMT+0530 (India Standard Time)
Rk roja : మంత్రి పెద్దిరెడ్డిని కలిసిన రోజా
వైసీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని కలిశారు. తన నియోజకవర్గంలో పార్టీకి వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్న వారిని సస్పెండ్ చేయాలని రోజా కోరారు. తన [more]
వైసీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని కలిశారు. తన నియోజకవర్గంలో పార్టీకి వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్న వారిని సస్పెండ్ చేయాలని రోజా కోరారు. తన [more]

వైసీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని కలిశారు. తన నియోజకవర్గంలో పార్టీకి వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్న వారిని సస్పెండ్ చేయాలని రోజా కోరారు. తన నియోజకవర్గంలోని నిండ్రమండలంలో చక్రపాణిరెడ్డి పార్టీకి వ్యతిరేకంగా పనిచేశారన్నారు. ఆయన వల్లనే తాను గెలిచానని చెప్పడం విచారకరమన్నారు. ఇలాంటి వారిని పార్టీలో కొనసాగిస్తే జగన్ కు చెడ్డపేరు రావడం ఖాయమని రోజా ఫైర్ అయ్యారు.
Next Story