Sun Mar 22 2026 03:21:37 GMT+0530 (India Standard Time)
Rk roja : వైవీతో రోజా భేటీ.. అందుకేనా?
నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజా టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డిని కలిశారు. తన నియోజకవర్గంలో అభివృద్ధి పనులపై చర్చించారు. నగరి నియోజకవర్గంలో ఆలయాల నిర్మాణానికి, ఆర్ఎస్ నుంచి [more]
నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజా టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డిని కలిశారు. తన నియోజకవర్గంలో అభివృద్ధి పనులపై చర్చించారు. నగరి నియోజకవర్గంలో ఆలయాల నిర్మాణానికి, ఆర్ఎస్ నుంచి [more]

నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజా టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డిని కలిశారు. తన నియోజకవర్గంలో అభివృద్ధి పనులపై చర్చించారు. నగరి నియోజకవర్గంలో ఆలయాల నిర్మాణానికి, ఆర్ఎస్ నుంచి అప్పలాయగుంట వరకూ రోడ్డు వెడల్పు చేయడానికి నిధులు విడుదల చేయాలని రోజా వైవీ సుబ్బారెడ్డిని కోరారు. నిండ్ర గ్రామంలోని పురాతన వెంకటేశ్వరస్వమి ఆలయ పునరుద్ధరణ పనులు చేపట్టాలని రోజా కోరారు. దీనికి వైవీ సుబ్బారెడ్డి సానుకూలంగా చర్చించారు. ఇరువురి మధ్య రాజకీయ అంశాలు కూడా చర్చకు వచ్చినట్లు తెలుస్తోంది.
Next Story