Sun Feb 01 2026 13:01:33 GMT+0000 (Coordinated Universal Time)
రోజా వారికి స్ట్రాంగ్ వార్నింగ్
నగరి మున్సిపాలిటీలో వైసీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజా సత్తా చూపారు. నగిరి మున్సిపాలిటీని సొంతం చేసుకున్నారు. నగరి మున్సిపాలిటీలో వైసీపీ రెబల్స్ పోట ీచేసినా ఫ్యాన్ గుర్తు [more]
నగరి మున్సిపాలిటీలో వైసీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజా సత్తా చూపారు. నగిరి మున్సిపాలిటీని సొంతం చేసుకున్నారు. నగరి మున్సిపాలిటీలో వైసీపీ రెబల్స్ పోట ీచేసినా ఫ్యాన్ గుర్తు [more]

నగరి మున్సిపాలిటీలో వైసీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజా సత్తా చూపారు. నగిరి మున్సిపాలిటీని సొంతం చేసుకున్నారు. నగరి మున్సిపాలిటీలో వైసీపీ రెబల్స్ పోట ీచేసినా ఫ్యాన్ గుర్తు మీద ఉన్న అభ్యర్థులే అధిక సంఖ్యలో విజయం సాధించారు. దీంతో రోజా వైసీపీలోని తన ప్రత్యర్థులకు పరోక్ష వార్నింగ్ ఇచ్చారు. పార్టీకి వ్యతిరేకంగా పనిచేసిన వారిపై చర్యలు తప్పవని హెచ్చరించారు. వైసీపీకి ఎవరు ఎదురొచ్చినా కిందపడక తప్పదని ఈ ఫలితాలు రుజువు చేశాయన్నారు రోజా. మున్సిపల్ ఆఫీసుల్లోకి కూడా తన పార్టీలోని ప్రత్యర్థులను అడుగుపెట్టనివ్వబోమన్నారు.
Next Story