Wed Dec 17 2025 14:08:38 GMT+0000 (Coordinated Universal Time)
ఇక మనవడితో ఆడుకో బాబూ
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు పై వైసీపీ ఎమ్మెల్యే రోజా మండిపడ్డారు. కుప్పం నియోజకవర్గంలో దారుణ ఓటమిని చూసిన చంద్రబాబు ఇక మనవడితో ఆడుకోవడం బెటర్ అని [more]
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు పై వైసీపీ ఎమ్మెల్యే రోజా మండిపడ్డారు. కుప్పం నియోజకవర్గంలో దారుణ ఓటమిని చూసిన చంద్రబాబు ఇక మనవడితో ఆడుకోవడం బెటర్ అని [more]

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు పై వైసీపీ ఎమ్మెల్యే రోజా మండిపడ్డారు. కుప్పం నియోజకవర్గంలో దారుణ ఓటమిని చూసిన చంద్రబాబు ఇక మనవడితో ఆడుకోవడం బెటర్ అని సూచించారు. సొంత నియోజకవర్గం ప్రజలే చంద్రబాబును తిరస్కరించారని రోజా తెలిపారు. వైఎస్ జగన్ పాలనకు రాష్ట్ర వ్యాప్తంగానే కాకుండా చంద్రబాబు సొంత నియోజకవర్గంలోనూ ప్రజలు బ్రహ్మరధం పట్టారని పంచాయతీ ఎన్నికలు రుజువు చేశాయని రోజా తెలిపారు.
- Tags
- roja
- à°°à±à°à°¾
Next Story