Tue Mar 24 2026 23:37:25 GMT+0530 (India Standard Time)
నిమ్మగడ్డ చిన్న మెదడు చితికిపోయింది
రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ పై వైసీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజా సంచలన వ్యాఖ్యలు చేశారు. నిమ్మగడ్డకు చిన్న మెదడు చితికిపోయిందని రోజా వ్యాఖ్యానించారు. [more]
రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ పై వైసీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజా సంచలన వ్యాఖ్యలు చేశారు. నిమ్మగడ్డకు చిన్న మెదడు చితికిపోయిందని రోజా వ్యాఖ్యానించారు. [more]

రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ పై వైసీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజా సంచలన వ్యాఖ్యలు చేశారు. నిమ్మగడ్డకు చిన్న మెదడు చితికిపోయిందని రోజా వ్యాఖ్యానించారు. చిత్తూరు, గుంటూరు జిల్లాల్లో జరిగిన ఏకగ్రీవాల ఫలితాలను నిలుపుదల చేయడంపై రోజా మండిపడ్డారు. పంచాయతీల్లో ఏకగ్రీవాలు జరగడం నిమ్మగడ్డ రమేష్ కుమార్ కు ఇష్టం లేదని అన్నారు. చంద్రబాబు దర్శకత్వంలోనే నిమ్మగడ్డ నడుస్తున్నారని ఆర్కే రోజా ఆరోపించారు.
Next Story