Thu Mar 19 2026 06:28:14 GMT+0530 (India Standard Time)
బ్రేకింగ్ : కన్నీటి పర్యంతమైన రోజా
నగరి ఎమ్మెల్యే రోజా కన్నీళ్లు పెట్టుకున్నారు. తిరుపతిలో జరిగిన ప్రివిలైజ్ కమిటీ సమావేశంలో ఆర్కే రోజా తన ఇబ్బందులను కమిటీ దృష్టికి తెచ్చారు. తనను అధికారులు ఎవరూ [more]
నగరి ఎమ్మెల్యే రోజా కన్నీళ్లు పెట్టుకున్నారు. తిరుపతిలో జరిగిన ప్రివిలైజ్ కమిటీ సమావేశంలో ఆర్కే రోజా తన ఇబ్బందులను కమిటీ దృష్టికి తెచ్చారు. తనను అధికారులు ఎవరూ [more]

నగరి ఎమ్మెల్యే రోజా కన్నీళ్లు పెట్టుకున్నారు. తిరుపతిలో జరిగిన ప్రివిలైజ్ కమిటీ సమావేశంలో ఆర్కే రోజా తన ఇబ్బందులను కమిటీ దృష్టికి తెచ్చారు. తనను అధికారులు ఎవరూ పట్టించుకోవడం లేదన్నారు. తనకు కనీసం మర్యాద కూడా ఇవ్వడం లేదని, కలెక్టర్ నుంచి కిందిస్థాయి అధికారుల వరకూ తన మాట వినడం లేదని రోజా చెప్పుకోచ్చారు. నియోజకవర్గ సమస్యలతో పాటు ప్రొటోకాల్ విషయంలో తన పట్ల అధికారులు వ్యవహరిస్తున్న తీరును రోజా కమిటీ ముందుంచారు. తనకు తెలియకుండానే అధికారులు సమావేశాలను ఏర్పాటు చేస్తున్నారని కమిటీకి ఫిర్యాదు చేశారు.
- Tags
- roja
- à°°à±à°à°¾
Next Story