Sun Mar 15 2026 20:14:55 GMT+0530 (India Standard Time)
Gold : మహిళలకు మళ్లీ షాకిచ్చిన బంగారం ధరలు
బంగారం ప్రియులకు పెరిగిన ధరలు షాకిస్తున్నాయి. ఒకరోజు తగ్గుతూ, మరొకరోజు పెరుగుతూ బంగారం ధరలు వినియోగదారులతో దోబూచులాడుతున్నాయి. నిన్న కొంత తగ్గిన బంగారం ధరలు ఈరోజు మరికొంత [more]
బంగారం ప్రియులకు పెరిగిన ధరలు షాకిస్తున్నాయి. ఒకరోజు తగ్గుతూ, మరొకరోజు పెరుగుతూ బంగారం ధరలు వినియోగదారులతో దోబూచులాడుతున్నాయి. నిన్న కొంత తగ్గిన బంగారం ధరలు ఈరోజు మరికొంత [more]

బంగారం ప్రియులకు పెరిగిన ధరలు షాకిస్తున్నాయి. ఒకరోజు తగ్గుతూ, మరొకరోజు పెరుగుతూ బంగారం ధరలు వినియోగదారులతో దోబూచులాడుతున్నాయి. నిన్న కొంత తగ్గిన బంగారం ధరలు ఈరోజు మరికొంత పెరగడం ఆందోళన కల్గిస్తుంది. ముఖ్యంగా మహిళలు పెరుగుతున్న ధరలను చూసి డీలా పడుతున్నారు.
ధరలు ఇలా….
తాజాగా తులం బంగారంపై 260 రూపాయలు పెరిగింది. ప్రస్తుతం 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 47,350 రూపాయలు ఉండగా, 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 51,700 రూపాయలుగా ఉంది. ఢిల్లీ మార్కెల్ లో ఈ ధరలు ఉన్నాయి. వెండి ధరలు కూడా కొంత పెరిగాయి.
Next Story