Mon Jun 16 2025 18:54:59 GMT+0000 (Coordinated Universal Time)
కేఆర్ఎంబీ సీమ పర్యటన వాయిదా
కృష్ణా రివర్ మేనేజ్ మెంట్ బోర్డు ఆంధ్రప్రదేశ్ పర్యటన వాయిదా పడింది. ఎప్పుుడు పర్యటించేది త్వరలో తెలియజేస్తామని అధికారులు చెప్పారు. నిజానికి ఈరోజు రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని [more]
కృష్ణా రివర్ మేనేజ్ మెంట్ బోర్డు ఆంధ్రప్రదేశ్ పర్యటన వాయిదా పడింది. ఎప్పుుడు పర్యటించేది త్వరలో తెలియజేస్తామని అధికారులు చెప్పారు. నిజానికి ఈరోజు రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని [more]

కృష్ణా రివర్ మేనేజ్ మెంట్ బోర్డు ఆంధ్రప్రదేశ్ పర్యటన వాయిదా పడింది. ఎప్పుుడు పర్యటించేది త్వరలో తెలియజేస్తామని అధికారులు చెప్పారు. నిజానికి ఈరోజు రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని కేఆర్ఎంబీ సందర్శించాల్సి ఉంది. ఎన్జీటీ ఆదేశాల మేరకు అక్కడ పర్యటించి నివేదిక సమర్పించాల్సి ఉంది. అయితే సాంకేతిక కారణాలతో ఈ పర్యటన వాయిదా వేసుకున్నట్లు కేఆర్ఎంబీ అధికారులు తెలిపారు. త్వరలోనే ఎప్పుడు పర్యటించేది తెలియచేస్తామని కేఆర్ఎంబీ అధికారులు చెప్పారు.
Next Story